తల్లిని చంపి.. ముక్కలుగా కోసి తిన్నాడు

0 21

స్పెయిన్ ముచ్చట్లు :

 

తల్లిపై కోపంతో ఆమెను చంపి, ముక్కలుగా కోయాడమేగాక వాటిని తిన్నాడో రాక్షసుడు. ఈ ఘటన స్పెయిన్ దేశంలో చోటుచేసుకుంది. స్పెయిన్ కు చెందిన ఆల్బర్ట్ శాంజేజ్ గోమెజ్ అనే వ్యక్తికి, తల్లికి చిన్న చిన్న వివాదాలు ఉన్నాయి. అవి కాస్త ముదరాడంతో ఆగ్రహించిన గోమెజ్ తల్లిని చంపాడు. ఆ తర్వాత ఆమె శరీరాన్ని ముక్కలుగా చేశాడు. కొన్నిటిని ప్లాస్టిక్ కవర్లో పెట్టీ బయట పడేశాడు. మరి కొన్ని భాగాలను టప్పర్ వేర్ బాక్స్ లో పెట్టీ ఫ్రిజ్లో నిల్వ ఉంచుకొని 15 రోజులు తిన్నాడు. బయట పడేసిన ముక్కలను కుక్కలు తింటుండగా అనుమానం వచ్చి పోలీసులు విచారణ జరపగా అసలు విషయం బయటకు వచ్చింది. గోమెజ్ ను అరెస్ట్ చేశారు.

 

- Advertisement -

పుంగనూరు ఎస్‌ఈబి సీఐగా సీతారామిరెడ్డి

Tags:He killed his mother and ate her

Leave A Reply

Your email address will not be published.

Translate »
You cannot copy content of this page