ప్రేమ పెళ్లి చేసుకుంది..13 రోజులకే కాటికి చేరింది..

0 23

చెన్నై ముచ్చట్లు :

 

 

ప్రేమించి పెళ్లి చేసుకున్న 15 రోజులకే యువతి బలవన్మరణానికి పాల్పడింది. చెన్నై అమింజికరైకు చెందిన భవానీశ్వరి కార్తీక్ అనే యువకుడిని ఈ నెల మొదటి వారంలో ప్రేమ వివాహం చేసుకుంది. బుధవారం ఇంట్లో ఉరేసుకున్న స్థితిలో ఆమె మృతదేహం బయటపడింది. పెళ్లయిన వారం రోజులకే అత్తమామలు కట్నం కోసం వేధించడం, కార్తీక్ కూడా వారినే సపోర్ట్ చేయడంతో భవానేస్వరి మనస్థాపానికి గురైంది. భర్తను నమ్మి పుట్టింటి నుంచి వచ్చేసిన ఆమెకు తిరిగి వెళ్ళడానికి మనసు అంగీకరించలేదు. ఈ క్రమంలోనే ఆత్మహత్య చేసుకొని ఉంటుందని భావిస్తున్నారు. పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.

 

- Advertisement -

పుంగనూరు ఎస్‌ఈబి సీఐగా సీతారామిరెడ్డి

Tags: Prema got married..she reached Kati in 13 days ..

Leave A Reply

Your email address will not be published.

Translate »
You cannot copy content of this page