ప్లాట్ ఫామ్ టిక్కెట్ తో ప్రయాణించవచ్చు

0 10

ఢిల్లీ ముచ్చట్లు :

 

ప్లాట్ ఫామ్ టిక్కెట్ తోనే ఇక రైల్లో ప్రయాణించడానికి ప్యాసింజర్లకు భారతీయ రైల్వే అవకాశం కల్పించింది. గమ్య స్థానానికి ఎంత టికెట్టో అంత చెల్లిస్తే సరిపోతుంది. కొత్తగా జారీ చేసిన నిబంధనల మేరకు ప్లాట్ ఫామ్ టికెట్ తీసుకున్న ప్రయాణికులు నేరుగా ట్రావెలింగ్ టికెట్ ఎగ్జామినర్ దగ్గరకు వెళ్ళి తమకు ఎక్కడికి టికెట్ కావాలో చెప్పాల్సి ఉంటుంది. దాని ప్రకారం టీ టీ ఈ టికెట్ జారీ చేస్తాడు.

 

- Advertisement -

పుంగనూరు ఎస్‌ఈబి సీఐగా సీతారామిరెడ్డి

Tags: Can travel with a platform ticket

Leave A Reply

Your email address will not be published.

Translate »
You cannot copy content of this page