భార్య అశ్లీల చిత్రాలను ఫేస్ బుక్ లో పెట్టాడు

0 35

నోయిడా ముచ్చట్లు :

 

 

భార్య అశ్లీల చిత్రాలను ఫేస్ బుక్ లో పోస్ట్ చేసి పోలీసులకు దొరికిపోయిన ఘటన గుజరాత్ లోని నోయిడాలో చోటుచేసుకుంది. గురుగావ్ నగరానికి చెందిన పవన్ దడ్కన్ ఫేస్ బుక్ ఖాతా తెరిచాడు. అదే ప్రాంతానికి చెందిన మహిళా (28)తో వివాహమైంది. వీరు గురుగావ్లో నివసించేవారు. ఈ దంపతులకు ఇద్దరు పిల్లలు ఉన్నారు. భర్త తరచూ కొడుతూ ఉండడంతో ఆమె ఇల్లు వదిలి విడిగా జీవిస్తోంది. ప్రైవేట్ ఫ్యాక్టరీ లో పని చేస్తోంది. తనతో విడిపోయింద నే కోపంతో ఆమె అశ్లీల ఫోటోలు అవమానకర శీర్షికలతో ఫేస్ బుక్ లో పోస్ట్ చేశాడు. భార్య ఫిర్యాదుతో పోలీసులు అతన్ని అరెస్ట్ చేశారు.

 

- Advertisement -

పుంగనూరు ఎస్‌ఈబి సీఐగా సీతారామిరెడ్డి

 

Tags: The wife posted pornographic images on Facebook

Leave A Reply

Your email address will not be published.

Translate »
You cannot copy content of this page