రాజoపేట ఏఎస్ఐ సీతారామరాజు గుండే పోటుతో మృతి…

0 17

యాదాద్రి ముచ్చట్లు:

భువనగిరి జిల్లా రాజపేట మండలం లోని పోలీస్ స్టేషన్ ఏ.ఎస్ఐ గా పని చేస్తున్న సీతారామరాజు రాత్రి గుండె పోటు తో మృతి చెందారు.లాక్ డౌన్ లో పొట్టి మర్రి వద్ద విధులు నిర్వహిస్తు బుధవారం రాత్రి పది10:15 నిమిషాలకు గుండెపోటు రావడంతో భువననగిరి ఏరియా ఆస్పత్రికి తరలించారు. పరిస్థితి విషమించడంతో హైదరాబాద్ ఆస్పత్రికి తరలిస్తుండగా మార్గమధ్యంలో ఏఎస్ఐ సీతారామరాజు మృతిచెందారు. విషయం తెలియడంతో రాజపేట పోలీస్ స్టేషన్ సిబ్బంది,రాజపేట మండల ప్రజలు శోకసముద్రంలో మునిగిపోయారు..

- Advertisement -

పుంగనూరు ఎస్‌ఈబి సీఐగా సీతారామిరెడ్డి

 

Tags:Rajpet ASI Sitaramaraj dies of heart attack …

Leave A Reply

Your email address will not be published.

Translate »
You cannot copy content of this page