రాష్ట్రానికి తరలివచ్చిన మరో 9 లక్షల కొవిడ్ టీకా డోసులు.

0 14

విజయవాడ ముచ్చట్లు:

 

పూణేలోని సీరం ఇనిస్టిట్యూట్ నుంచి గన్నవరం విమానాశ్రయానికి చేరుకున్న కోవిషీల్డ్ టీకా డోసులు.దిల్లీ నుంచి చేరుకున్న ఎయిర్ ఇండియా విమానంలో 75 బాక్సుల్లో రాష్ట్రానికి తరలివచ్చిన టీకా డోసులు.గన్నవరంలోని రాష్ట్ర టీకా నిల్వ కేంద్రానికి వ్యాక్సిన్ ను తరలించిన అధికారులు.అక్కడి నుంచి వైద్య, ఆరోగ్యశాఖ ఆదేశాలతో జిల్లాలకు తరలివెళ్లనున్న వ్యాక్సిన్.

 

- Advertisement -

పుంగనూరు ఎస్‌ఈబి సీఐగా సీతారామిరెడ్డి

Tags: Another 9 lakh Kovid vaccine doses have arrived in the state.

Leave A Reply

Your email address will not be published.

Translate »
You cannot copy content of this page