రైతు భరోసా కేద్రం, విలేజ్ క్లినిక్, భవన నిర్మాణ భూమిపూజ

0 7

కౌతాళం ముచ్చట్లు:

మండలంలోని కుంబళనూరు గ్రామంలో గురువారం ఎమ్మెల్యే వై.బాలనాగిరెడ్డి సహకారంతో సర్పంచ్ కె.వీరేష్, గ్రామ నాయకుల అద్వర్యంలో రైతు భరోసా కేంద్రం మరియు విలేజ్ క్లినిక్ భవన నిర్మాణ భూమిపూజ  కొరకు ముఖ్య అథితులగా వైసీపీ నాయకులు అత్రిగౌడ, ఎమ్మెల్యే పీఏ వెకటరామిరెడ్డి సర్పంచ్ కె.వీరేష్, ఎంపిడిఓ సూర్యనారాయణ గ్రామ నాయకుల చేతులమీదుగా భూమి పూజ చేయడం జరిగింది. ఇందులో భాగంగా అత్రిగౌడ మాట్లాడుతూ సర్పంచ్ వీరిష్ గ్రామాన్ని ఎంతో అభివృద్ధి దిశగా ముందుకు నడిపిస్తున్నారు అని మాట్లాడారు.  గ్రామానికి ఏ లోటు లేకుండా తీర్చి దిద్దుతారని ప్రజలకు భరోసా ఇచ్చారు. ఇందులో భాగంగా అత్రిగౌడ, ఎమ్మెల్యే పీఏ వెంకటరామిరెడ్డి, ఎంపీడీఓ సూర్యనారాయణ, పంచాయతీ సెక్రటరీ యోగేశ్వర్ రెడ్డి, వీఆర్వో పులిషేకర్,  ఈరన్నగౌడ, ఏపిఓ, సర్పంచ్ కె.వీరేష్,  గ్రామస్తులు,తదితరులు పాల్గొన్నారు…

 

- Advertisement -

పుంగనూరు ఎస్‌ఈబి సీఐగా సీతారామిరెడ్డి

Tags:Farmer Assurance Center, Village Clinic, Building Bhumi Puja

Leave A Reply

Your email address will not be published.

Translate »
You cannot copy content of this page