రైలు ఢీకొని మేకలు, గొర్రెలు మృతి

0 18

నిర్మల్ ముచ్చట్లు:
బాసర రైల్వే స్టేషన్ సమీపంలోని మిట్టాపూర్ గేటు వద్ద అర్థ రాత్రి  కృష్ణ ఎక్స్ ప్రేస్ రైలు ఢీకొని సుమారు 200 మేకలు, గొర్రెలు మృతి చెందాయి.  కుక్కలు వెంబడించడంతో మేకలు, గోర్రెలు రైలు పట్టాల వైపు పరిగెత్తినట్టు  స్థానికులు అంటున్నారు. ఘటన స్థలానికి చేరుకున్న రైల్వే పోలీసులు, ఆర్.పి.ఎఫ్ సిబ్బంది వివరాలు సేకరించారు. తమను ఆదుకోవాలనిబాధితుడు అధికారులను  కోరుతున్నాడు.

 

పుంగనూరు ఎస్‌ఈబి సీఐగా సీతారామిరెడ్డి

- Advertisement -

Tags:Goats and sheep killed in train collision

Leave A Reply

Your email address will not be published.

Translate »
You cannot copy content of this page