వంట నూనె ధరలు తగ్గాయి..!

0 35

హైదరాబాద్ ముచ్చట్లు :

 

సామాన్యులకు కేంద్ర ప్రభుత్వం వెసులుబాటు కల్పించింది. వంట నూనెల దిగుమతులపై పన్ను తగ్గిస్తూ నిర్ణయం తీసుకుంది. వంటనూనెల ధరలు ఇటీవల రికార్డ్ స్థాయికి చేరడంతో డ్యూటీ తగ్గింపు నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. దాదాపు 20 శాతం వరకు ధరల తగ్గింపు ఉంటుందని ఆర్థిక మంత్రిత్వ శాఖ తెలిపింది. కేంద్ర పరోక్ష పన్నులు, కస్టమ్స్ బోర్డు ఈ దిగుమతి తగ్గింపు నోటిఫికేషన్ జారీ చేసింది. కొత్త ధరలు గురువారం నుంచి అమల్లోకి రానున్నాయి.

 

- Advertisement -

పుంగనూరు ఎస్‌ఈబి సీఐగా సీతారామిరెడ్డి

 

Tags:Cooking oil prices down ..!

Leave A Reply

Your email address will not be published.

Translate »
You cannot copy content of this page