శునక విశ్వాసం

0 22

కేరళ ముచ్చట్లు :

 

ప్రస్తుతం సొంత మనుషులు చనిపోతే కొద్ది సేపు ఏడ్చి మరిచిపోతున్నారు. కానీ యజమాని ని కోల్పోయిన ఓ శునకం మాత్రం ఆ బాధను తట్టుకోలేకపోతోంది. ఆ వ్యక్తి ఫోటో ముందు కూర్చొని విలపిస్తోంది. యజమానురాలు మృతిచెంది ఐదు నెలలు అయినా ఇలాగే చేస్తుంది. కేరళ మలప్పురం లో చోటుచేసుకున్న ఈ ఘటన సామాజిక మాధ్యమాల్లో వైరల్ అయింది.

- Advertisement -

పుంగనూరు ఎస్‌ఈబి సీఐగా సీతారామిరెడ్డి

Tags:Dog faith

Leave A Reply

Your email address will not be published.

Translate »
You cannot copy content of this page