20 తర్వాత లాక్ డౌన్ ఎత్తేస్తారా!

0 32

అమరావతి ముచ్చట్లు :

 

 

ఏపీలో ఈనెల 20వ తేదీ తర్వాత లాక్ డౌన్ ఎత్తేసే పరిస్థితులు కనిపిస్తున్నాయి. కరోనా కేసులు తగ్గుతుండడం, రాష్ట్ర ఆర్థిక పరిస్థితులను దృష్టిలో ఉంచుకొని ప్రభుత్వ ఈ మేరకు నిర్ణయం తీసుకోనున్నట్లు తెలుస్తోంది. వ్యవసాయ సీజన్ పుంజుకోవడంతో ఆంక్షల ఎత్తివేత అనివార్యంగా భావిస్తోంది రాష్ట్ర ప్రభుత్వం. ప్రస్తుతం ఉదయం 6 నుంచి మధ్యాహ్నం రెండు వరకు ప్రభుత్వం వెసులుబాటు కల్పించింది. 20 వ తేదీ లోపు దీనిపై నిర్ణయం తీసుకోవాల్సి ఉంది.

 

- Advertisement -

పుంగనూరు ఎస్‌ఈబి సీఐగా సీతారామిరెడ్డి

Tags:Will lock up after 20!

Leave A Reply

Your email address will not be published.

Translate »
You cannot copy content of this page