ఎస్వీ విద్యాదాన ట్రస్టుకు రూ. కోటి విరాళం

0 9

తూర్పుగోదావరి ముచ్చట్లు:

 

తూర్పుగోదావరి జిల్లా అనపర్తిలోని పరమేషు బయోటెక్ ప్రయివేట్ లిమిటెడ్ సంస్థ ఎండి శ్రీ తెటాలి ఉపేంద్రరెడ్డి శుక్రవారం టిటిడి శ్రీ వేంకటేశ్వర విద్యాదాన ట్రస్టుకు ఒక కోటి రూపాయలు విరాళం అందించారు. ఈ మేరకు విరాళం చెక్కును శ్రీవారి ఆలయంలోని రంగనాయకుల మండపంలో టిటిడి ధర్మకర్తల మండలి అధ్యక్షులు  వైవి.సుబ్బారెడ్డికి అందజేశారు.

 

- Advertisement -

పుంగనూరు ఎస్‌ఈబి సీఐగా సీతారామిరెడ్డి

 

Tags:To SV Education Trust Rs. Crore donation

Leave A Reply

Your email address will not be published.

Translate »
You cannot copy content of this page