ఏపీ లో కర్ఫ్యూ వేళల సడలింపు

0 34

అమరావతి ముచ్చట్లు:

 

ఆంధ్రప్రదేశ్లో కర్ఫ్యూ వేళలను రాష్ట్ర ప్రభుత్వం సడలించింది. ఉదయం 6 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు కర్ఫ్యూను సడలిస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది.      ఈనెల 21 నుంచి కర్ఫ్యూ సడలింపు అమలులోకి రానుందని తెలిపింది.  జూన్ 30వరకు అమలులో ఉండనుందని ప్రభుత్వం వివరించింది. సాయంత్రం 5గంటలకల్లా దుకాణాలు మూసివేయాలని ప్రజలకు సూచించింది.  సాయంత్రం 6 నుంచి మర్నాడు ఉదయం 6వరకు కర్ఫ్యూ ఉండనుందని ప్రభుత్వం పేర్కొంది.

 

- Advertisement -

పుంగనూరు ఎస్‌ఈబి సీఐగా సీతారామిరెడ్డి

Tags: Relaxation of curfew hours in AP

Leave A Reply

Your email address will not be published.

Translate »
You cannot copy content of this page