గోదావరిలో వరదనీరు

0 8

నిజామాబాద్ ముచ్చట్లు:

 

భారీ వర్షాలతో గోదావరి నది కి వరద ప్రవాహం పెరుగుతోంది. శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టులోకి 17615 వేల క్యూసెక్కుల ఇన్ ఫ్లో నమోదయింది. ఎస్సారెస్పీ పూర్తి స్థాయి నీటి మట్టం 1091 అడుగులు, ప్రస్తుత నీటి మట్టం 1066.30 అడుగులు,22.417 టీఎంసి లు, ఔట్ ఫ్లో 589 క్యూసెక్కులు వుంది.

 

- Advertisement -

పుంగనూరు ఎస్‌ఈబి సీఐగా సీతారామిరెడ్డి

 

Tags: Floodwaters in Godavari

Leave A Reply

Your email address will not be published.

Translate »
You cannot copy content of this page