చేపల వేటకు వెళ్ళి ముగ్గురి మృతి

0 16

కడప ముచ్చట్లు :

 

 

కడప జిల్లా కొండాపురం మండలం తాల్ల పొ ద్దు టూ రు గ్రామంలో విషాదం చోటుచేసుకుంది. చేపల వేట కోసం గ్రామానికి చెందిన సుహాసిని, బోరు గోవర్ధన్ రెడ్డి, జి శ్రీనివాసులు గండికోట జలాశయానికి వెళ్లారు. వారు ప్రయాణిస్తున్న తెప్ప అదుపు తప్పడంతో జలాశయంలో పడ్డారు. ఇందులో సుహాసిని, గోవర్ధన్ రెడ్డి మృతి చెందారు. ఈత రావడంతో శ్రీనివాసులు బయటపడ్డాడు. వారిద్దరి మృతదేహాల కోసం గజ ఈతగాళ్లు గాలిస్తున్నారు. పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.

 

- Advertisement -

పుంగనూరు ఎస్‌ఈబి సీఐగా సీతారామిరెడ్డి

Tags: Go fishing and kill three

Leave A Reply

Your email address will not be published.

Translate »
You cannot copy content of this page