టీడీపీ ధర్నా

0 15

సింగనమల ముచ్చట్లు:

 

అనంతపురం జిల్లా  సింగనమల లో తెలుగుదేశం పార్టీ నేతలు ధర్నాకు దిగారు. రాష్ట్రంలో కోవిడ్ తో మరణించిన కుటుంబాలకు 10 లక్షలు ఆర్థిక సహాయం,  ప్రతి వైట్ రేషన్ కార్డు ఉన్న కుటుంబానికి పదివేల రూపాయలు ఇవ్వాలని డిమాండ్ చేసారు. పన్నులు తగ్గించాలని నినాదాలు చేసారు. ఈ కార్యక్రమంలో మాజీ జెడ్పిటిసి  శాలిని కన్వీనర్ గుత్తా ఆదినారాయణ జిల్లా ఉపాధ్యక్షులు కృష్ణమూర్తి మాజీ మండల కన్వీనర్ చిదంబర దొర, మాసుల చంద్రమోహన్, మాజీ మార్కెట్ యార్డ్ రహంతుల్లా అనిల్ భాష అక్బర నిధున వాడ పెద్దన్న ఎమ్ పి టి సి కుర రాముడు వలి పెరవలి ప్రభాకర్ రెడ్డి శ్రీనివాస్ రెడ్డి నిదాన వాడా ఎంపిటిసి అభ్యర్థులు శోధన పల్లి నరసింహులు లో లూరు నారాయణస్వామి సింగనమల గ్రామ కమిటీ అధ్యక్షుడు శంకర్ నారాయణ నాయకులు కార్యకర్తలు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.

 

- Advertisement -

పుంగనూరు ఎస్‌ఈబి సీఐగా సీతారామిరెడ్డి

 

Tags: TDP Dharna

Leave A Reply

Your email address will not be published.

Translate »
You cannot copy content of this page