నీటి ట్యాంక్ లో చిన్నారి మృతదేహం

0 12

రంగారెడ్డి ముచ్చట్లు:

 

రంగారెడ్డి జిల్లా అబ్దుల్లాపూర్ మెట్ మండలం అనాజ్ పూర్ గ్రామం లో దారుణం జరిగింది. ఒక బిల్డింగ్ పైన ఉన్న నీటి ట్యాంక్ లో పడి రెండు నెలల బాబు మృతి చెందిన ఘటన ఇది. మంచాల రంగయ్య అనే వ్యక్తి కూతురి కుమారుడు రెండు నెలల బాబు కనిపించటం లేదని ఉదయం నాలుగు గంటల నుంచి గ్రామంలో తల్లిదండ్రులు, గ్రామస్తులు వెతికారు. తరువాత  పొలీసులకు సమాచారం ఇవ్వడం తో ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు  గ్రామంలోని సిసి కెమెరాల ఫుటేజ్ లను పరిశీలించారు. ఎలాంటి అదారాలు లభించక పొడవటం తో ఇంటి పైన ఉన్న నీటి ట్యాంకులో చూడగా బాబు మృతదేహం లభ్యం అయింది. రెండు నెలల బాబు ఇంటిపైన ట్యాంక్ లో ఎలా పడతాడు ఎవరో వేసి ఉంటారన్న కోణం లో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

 

- Advertisement -

పుంగనూరు ఎస్‌ఈబి సీఐగా సీతారామిరెడ్డి

 

Tags: Infant corpse in water tank

Leave A Reply

Your email address will not be published.

Translate »
You cannot copy content of this page