పుంగనూరులో క్రాంతివీర కురభ సంఘ రాష్ట్ర ప్రతినిధులుగా గోపాల్‌, యశ్వంత్‌,హేమంత్‌

0 109

పుంగనూరు ముచ్చట్లు:

 

 

క్రాంతివీర, సంగోళిరాయన్న కురభ సంఘ రాయలసీమ జిల్లాల అధ్యక్షుడుగా పుంగనూరుకు చెందిన టివి.గోపాల్‌, ఉపాధ్యక్షుడుగా యశ్వంత్‌, రాష్ట్ర అధికార ప్రతిన్యిధిగా హేమంత్‌కుమార్‌లను శుక్రవారం ఎంపిక చేశారు. రెండు తెలుగు రాష్ట్రాల అధ్యక్షుడు బిల్లే మంజునాథ్‌ ఆధ్వర్యంలో నూతన కమిటి నియామకాలు చేపట్టారు. ఈ సందర్భంగా సంఘ ప్రతినిధులు మాట్లాడుతూ కురభ సమస్యలను పరిష్కరించేందుకు కృషి చేస్తామని , హక్కులు సాధన కోసం పోరాటం చేస్తామని తెలియజేశారు. గ్రామస్థాయి నుంచి సంఘాన్ని పటిష్టం చేస్తామని తెలిపారు.

- Advertisement -

పుంగనూరు ఎస్‌ఈబి సీఐగా సీతారామిరెడ్డి

Tags: Gopal, Yashwant and Hemant as state representatives of Krantiveera Kurabha Sangha in Punganur

Leave A Reply

Your email address will not be published.

Translate »
You cannot copy content of this page