పుంగనూరులో విద్యార్థులకు డ్రైరేషన్‌ పంపిణీ

0 71

పుంగనూరు ముచ్చట్లు:

 

 

పట్టణంలోని ఉర్ధూహైస్కూల్‌లోని విద్యార్థులకు జగనన్న గోరుముద్ద 100 రోజులకు సరిపడ డ్రైరేషన్‌ను కౌన్సిలర్‌ కిజర్‌ఖాన్‌ పంపిణీ చేశారు. శుక్రవారం హెచ్‌ఎం వెంకట్రమణ ఆధ్వర్యంలో పంపిణీ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా కిజర్‌ఖాన్‌ మాట్లాడుతూ వైఎస్‌ఆర్‌సీపీ ప్రభుత్వంలో అన్ని సంక్షేమ కార్యక్రమాలు క్యాలెండర్‌ పద్దతిలో అమలుచేయడం జరుగుతోందన్నారు. ముందు జాగ్రత్తగా విద్యార్థులకు 100 రోజులకు సరిపడ బియ్యం, కందిపప్పు, సామాగ్రీని పంపిణీ చేయడం అభినందనీయమన్నారు. ఈ కార్యక్రమంలో పేరెంట్స్ కమిటి సభ్యులు సాధిక్‌బాషా, అస్మ, షకీలబాను, టీచర్లు హారుణ్‌బాషా, అత్తర్‌బాషా, సీఆర్‌పి అబ్ధుల్‌లతీఫ్‌ఖాన్‌ పాల్గొన్నారు.

- Advertisement -

పుంగనూరు ఎస్‌ఈబి సీఐగా సీతారామిరెడ్డి

 

Tags: Distribution of Dryation‌ to students in Punganur

Leave A Reply

Your email address will not be published.

Translate »
You cannot copy content of this page