ప్రభుత్వ కార్యాలయాలకు సాధారణ టైమిం గ్స్

0 58

తాడేపల్లి ముచ్చట్లు :

 

 

ఏపీ ప్రభుత్వం ఈ నెల 21 నుంచి లాక్ డౌన్ నిబంధనలు సడలిస్తున్న నేపథ్యంలో ప్రభుత్వ కార్యాలయాలను సాధారణ టైమిం గ్స్ లోనే నిర్వహించనున్నారు. ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు కార్యాలయాలు పనిచేసేలా చూడాలని ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. ఇందులో ఎవరికీ ఎలాంటి మినహాయింపులు లేవని స్పష్టం చేసింది. ఉద్యోగ నిర్వహణలో నిర్లక్ష్యంగా ఉండే వారిపై చర్యలు తప్పవని హెచ్చరించారు.

 

- Advertisement -

పుంగనూరు ఎస్‌ఈబి సీఐగా సీతారామిరెడ్డి

Tags: Normal timings for government offices

Leave A Reply

Your email address will not be published.

Translate »
You cannot copy content of this page