బేల్దారి ఆత్మహత్య

0 6

కడప ముచ్చట్లు :

 

 

కడప జిల్లా వల్లూరు మండలం గణేష్ పురంలో బేల్దారి ఆత్మహత్య చేసుకున్నారు. చీరతో ఫ్యాను కు ఉరివేసుకుని చనిపోయాడు. స్థానికుల ఫిర్యాదు మేరకు పోలీసులు ఘటన స్థలానికి చేరుకొని విచారణ జరిపారు. మృతుడు గఫూర్ (30)గా గుర్తించారు. అప్పుల పాలై ఆత్మహత్య చేసుకున్నట్లు తెలుస్తోంది. మృతునికి భార్య ముగ్గురు చిన్న పిల్లలు వున్నారు. అప్పులు ఎందుకు చేయాల్సి వచ్చింది అనే విషయం తేలాల్సి ఉంది.

 

- Advertisement -

పుంగనూరు ఎస్‌ఈబి సీఐగా సీతారామిరెడ్డి

Tags: Beldari committed suicide

Leave A Reply

Your email address will not be published.

Translate »
You cannot copy content of this page