లిక్కర్ షాపుల ఎదుట మందు బాబుల క్యూ

0 11

కేరళ ముచ్చట్లు :

 

 

కేరళ రాష్ట్రంలో మద్యం దుకాణాల వద్ద మందుబాబులు క్యూ కట్టారు. లాక్ డౌన్ నేపథ్యంలో 51 రోజుల తర్వాత మందు షాపులను తెరిచారు. ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న మందుబాబులు తెల్లవారుజాము నుంచే క్యూ కట్టారు.భౌతిక దూరం పాటిస్తూ తమకు కావాల్సిన బ్రాండ్లు తీసుకొని తరించారు. రాష్ట్రం ఆర్థిక పరిస్థితి ఒక్కసారిగా ఊపందుకుంది.

 

- Advertisement -

పుంగనూరు ఎస్‌ఈబి సీఐగా సీతారామిరెడ్డి

 

Tags: Drug queue in front of liquor shops

Leave A Reply

Your email address will not be published.

Translate »
You cannot copy content of this page