వడ్డు సోదరుల కుటుంబాలకు నారా లోకేష్ పరామర్శ

0 14

కర్నూలు ముచ్చట్లు :

 

నిన్న హత్యకు గురైన టీడీపీ నాయకుల కుటుంబాలను పరామర్శించేందుకు ఆ పార్టీ జాతీయ కార్యదర్శి నారా లోకేష్ శుక్రవారం పరామర్శించనున్నారు. కర్నూలు జిల్లా గడివేముల మండలం పె సరవాయి గ్రామానికి చెందిన టీడీపీ నాయకులు వడ్డు ప్రతాపరెడ్డి,
నాగేశ్వర రెడ్డి గురువారం హత్యకు గురైన విషయం విదితమే. వారి కుటుంబాలను పరామర్శించేందుకు లోకేష్ ఉదయం 6 గంటలకు హైదరాబాద్ నుంచి బయలుదేరి 8.30కు టోల్ గెట్ చేరుకుంటారు. టోల్ గెట్ నుంచి గడివేముల మండలం, పెసరవాయి గ్రామానికి చేరుకొని కుటుంబాలను పరమార్శించి, అంత్యక్రియలకు హాజరవుతారు. అనంతరం ఓర్వకలు ఎయిర్ పోర్ట్ కు చేరుకొని హైదరాబాద్ కు తిరిగి వెళ్తారు.

 

- Advertisement -

పుంగనూరు ఎస్‌ఈబి సీఐగా సీతారామిరెడ్డి

 

Tags: Nara Lokesh visits the families of the Vaddu brothers

Leave A Reply

Your email address will not be published.

Translate »
You cannot copy content of this page