శంషాబాద్ ఎయిర్ పోర్ట్ లో యాసిడ్ లీకై ఒకరి మృతి

0 9

హైదరాబాద్ ముచ్చట్లు :

 

 

శంషాబాద్ ఎయిర్ పోర్టులో యాసిడ్ లీకై ఒకరు మృతి చెందగా మరో ఇద్దరు అస్వస్థతకు గురయ్యారు. ముగ్గురు కార్మికులు అక్కడ ప్లంబింగ్ పనులు చేస్తున్నారు. ఈ క్రమంలో ఒక పరికరం నుంచి యాసిడ్ లీకైంది. ఊపిరాడక నరసింహ రెడ్డి మృతి చెందారు. మిగిలిన ఇద్దరు అస్వస్థతకు గురయ్యారు. వారిని విమానాశ్రయంలోని అప్పోల్లో ఆస్పత్రికి తరలించారు. యాజమాన్యం నిర్లక్ష్యం వల్లే ఈ ఘటన జరిగినట్లు మృతుని బంధువులు ఆరోపిస్తున్నారు. విమానాశ్రయం పోలీసులు కేసు విచారణ జరుపుతున్నారు.

 

- Advertisement -

పుంగనూరు ఎస్‌ఈబి సీఐగా సీతారామిరెడ్డి

Tags: Acid leak kills one at Shamshabad airport

Leave A Reply

Your email address will not be published.

Translate »
You cannot copy content of this page