శ్రీశైలం మల్లన్న సేవలో సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి

కర్నూలు ముచ్చట్లు :

 

సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్వీ రమణ శుక్రవారం కర్నూలు జిల్లా శ్రీశైలం లోని భ్రమరాంబిక మల్లికార్జున స్వామిని దర్శించుకున్నారు. సతీసమేతంగా వచ్చిన న్యాయమూర్తికి ఆలయ అధికారులు, స్థానిక నాయకులు స్వాగతం పలికారు. స్వామి దర్శనానంతరం ఆయన మాట్లాడుతూ ఈ ప్రాంతంతో తనకు ఎంతో అనుబంధం ఉందన్నారు. తెలుగు గాలి,తెలుగు నేలలో గత వారం రోజులుగా తిరుగుతూ ఎంతో ఆనందం పొదుతున్నాన ని తెలిపారు. తనకు వూహ తెలిసిన దగ్గర నుండి సంవత్సరంలో రెండు మూడు సార్లు శ్రీశైలం వచ్చి స్వామి అమ్మవారిని దర్శించుకుంటున్నాననీ వెల్లడించారు.

 

పుంగనూరు ఎస్‌ఈబి సీఐగా సీతారామిరెడ్డి

 

Tags: Chief Justice of the Supreme Court in the service of Srisailam Mallanna

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *