శ్రీవారి సేవలో ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్ర నాథ్

0 6

తిరుమల ముచ్చట్లు :

 

 

రాష్ట్ర ఆర్థిక, ప్రణాళిక, శాసన సభ వ్యవహారాల మంత్రి బుగ్గన రాజేంద్ర నాథ్ శుక్రవారం తిరుమల శ్రీ వేంకటేశ్వర స్వామి వారిని దర్శించుకున్నారు. కుటుంబ సభ్యులతో కలసి తిరుమల చేరుకున్న ఆయనకు ఆలయాధికారులు స్వాగతం పలికారు. స్వామి వారి దర్శనానంతరం రంగనాయకుల మండపంలో వేద ఆశీర్వచనం చేశారు. తీర్థ ప్రసాదాలు అందించారు. కరోనా నుంచి రాష్ట్రాన్ని కాపాడాలని స్వామిని కోరుకున్నట్లు మంత్రి విలేకరులకు తెలిపారు.

 

- Advertisement -

పుంగనూరు ఎస్‌ఈబి సీఐగా సీతారామిరెడ్డి

 

Tags: Finance Minister Bugna Rajendra Nath in the service of Srivastava

Leave A Reply

Your email address will not be published.

Translate »
You cannot copy content of this page