196,197,198 జీవో నెంబర్లను  తక్షణమే రద్దు చేయాలి

0 29

– కమిషనర్ కు కాంగ్రెస్ కమిటీ వినతి

 

నెల్లూరు ముచ్చట్లు:

 

- Advertisement -

196,197,198 జిఓ నెంబర్లను  తక్షణమే రద్దు చేయాలని  నెల్లూరు జిల్లా కాంగ్రెస్ కమిటీ  నగరపాలక శాఖ కమిషనర్  దినేష్ కుమార్ కు శనివారం వినతిపత్రం సమర్పించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రజాసంక్షేమం కోసం నెల్లూరు జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు చేవూరు దేవకుమార్ రెడ్డి ఆదేశాల మేరకు 196,197,198 G.O.నెంబర్లను తక్షణమే రద్దు చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో  నెల్లూరు జిల్లా కిసాన్ సెల్ అధ్యక్షుడు ఏటూరు.శ్రీనివాసులు రెడ్డి,నగర ఇంచార్జీ షేక్.ఫయాజ్,సేవాదళ్ జిల్లా అధ్యక్షులు కొండా.అనిల్ కుమార్,మైనారిటీ జిల్లా అధ్యక్షుడు షేక్.అల్లావుద్దీన్,యువజన కాంగ్రెస్ జిల్లా అధ్యక్షుడు పప్పర్తి.గణేష్ , ఐ ఎన్ టి యు సి అధ్యక్షుడు షేక్.ఛాన్బాషా తదితరులు పాల్గొన్నారు.

 

పుంగనూరు ఎస్‌ఈబి సీఐగా సీతారామిరెడ్డి

 

Tags: 196,197,198 bio numbers should be canceled immediately

Leave A Reply

Your email address will not be published.

Translate »
You cannot copy content of this page