ఏపీ ఎంసెట్ షెడ్యూల్ ప్రకటన

0 18

తాడేపల్లి ముచ్చట్లు :

 

 

ఏపీ ఎంసెట్ షెడ్యూల్ ను విద్యా శాఖ మంత్రి ఆది మూలపు సురేష్ శనివారం ప్రకటించారు. ఆగస్టు 19 నుంచి 25 వ తేదీ వరకు ఎంసెట్ నిర్వహించనున్నట్లు తెలిపారు. జూలై 25 వ తేదీ వరకు దరఖాస్తులు స్వీకరించ నున్నట్లు తెలిపారు. విద్యార్థులు ఈ విషయాన్ని గమనించాలని కోరారు.

 

- Advertisement -

పుంగనూరులో క్రాంతివీర కురభ సంఘ రాష్ట్ర ప్రతినిధులుగా గోపాల్‌, యశ్వంత్‌,హేమంత్‌

Tags: AP Amset Schedule Announcement

Leave A Reply

Your email address will not be published.

Translate »
You cannot copy content of this page