నూతన వధూవరులను ఆశీర్వదించిన పమిడి రమేష్

0 5

ఒంగోలు  ముచ్చట్లు:

ప్రకాశం జిల్లా దర్శి టీడీపీ ఇంచార్జి పమిడి రమేష్
సంతనూతలపాడు మండలం,పి. తక్కెళ్ళపాడు గ్రామ తెలుగుదేశం పార్టీ నాయకులు తాటితోటి నరసింహారావు- వసంత లక్ష్మి దంపతుల కుమారుడు చి” మధుబాబు- ప్రణయిని లా వివాహ సందర్భంగా శనివారం వారి నివాసమునకు విచ్చేసి నూతన వధూవరులను అక్షింతలు వేసి ఆశీర్వదించి శుభాకాంక్షలు తెలియజేశారు.ఈ సందర్బంగా నరసింహారావు కుటుంబ సభ్యులు రమేష్ కు ఘనంగా స్వాగతం పలికారు.ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.

 

- Advertisement -

పుంగనూరు ఎస్‌ఈబి సీఐగా సీతారామిరెడ్డి

Tags:Pamidi Ramesh blessing the newlyweds

Leave A Reply

Your email address will not be published.

Translate »
You cannot copy content of this page