రాపూరు మండలం లో  క్షేత్రస్థాయి పరిశీలనలో ఎమ్మెల్యే ఆనం

0 11

నెల్లూరు ముచ్చట్లు:

కరోనా మహమ్మారితో మందగించిన అభివృద్ధి పనులను యుద్ధ ప్రాతిపదికన పూర్తి కావించుటకు వెంకటగిరి నియోజకవర్గ పరిధిలోని రాపూరు మండలంలో మాజీ మంత్రివర్యులు/ వెంకటగిరి శాసనసభ్యులు  ఆనం రామనారాయణ రెడ్డి స్వయంగా పరిశీలించారు . శనివారం సంక్రాంతిపల్లిలో సచివాలయం, ఆర్ బి కే భవనాలు , వేపినాపిలో ప్రాథమిక ఆరోగ్య కేంద్రం, సచివాలయ భవనాలు , మద్దెలమడుగు సెంటర్లోని సచివాలయ భవనం ,రాపూరులో సచివాలయం, రైతు భరోసా కేంద్ర భవనాలతో పాటు, 50 పడకల ఆసుపత్రిగా అభివృద్ధి చేయనున్న రాపూరు ప్రస్తుత 30 పడకల ఆసుపత్రి ని పరిశీలించారు. ఈ కార్యక్రమంలో ఆయా శాఖ అధికారులు, సిబ్బంది, స్థానిక వైకాపా నాయకులు, స్థానికులు తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -

పుంగనూరు ఎస్‌ఈబి సీఐగా సీతారామిరెడ్డి

 

Tags:MLA Anam in field observation in Rapoor zone

Leave A Reply

Your email address will not be published.

Translate »
You cannot copy content of this page