రోడ్డు ప్రమాదంలో నలుగురు దుర్మరణం

0 39

వికారాబాద్      ముచ్చట్లు:
వికారాబాద్ జిల్లా కొడంగల్ జాతీయ రహదారిపై  నంది ట్యూబ్  ఫ్యాక్టరీ దగ్గర ఎదురెదురుగా రెండు కార్లు ఢీకొన్న ఘటనలో నలుగురు వ్యక్తులు మృతి చెందారు.  ఒకరికి తీవ్ర గాయాలయ్యాయి. క్షతగాత్రుడిని  కొడంగల్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. మృతులు  హైదరాబాద్ లో ని యూసఫ్ గూడ కు చెందిన అబ్దుల్, రషీద్, అమీర్. మలాన్ బేగం.  బాబా పరిస్థితి విషమంగా వుంది.

 

పుంగనూరు ఎస్‌ఈబి సీఐగా సీతారామిరెడ్డి

- Advertisement -

Tags:Four killed in road accident

Leave A Reply

Your email address will not be published.

Translate »
You cannot copy content of this page