హత్య కేసులో ముగ్గురు అరెస్ట్

0 10

కడప ముచ్చట్లు :

 

కడప జిల్లా బద్వేలు రూరల్ పోలీస్ స్టేషన్ పరిధిలో హత్యకు గురైన శిరీష కేసు లో ప్రధాన నిందితుడు బాలరాజు చరణ్ అతనికి సహకరించిన మరో ఇద్దరి ని పోలీసులు అరెస్ట్ చేశారు. జిల్లా ఎస్ పి కే కె ఎం అన్బురాజన్ ఆదేశాల మేరకు నిందితులను ముగ్గురిని అరెస్ట్ చేశారు. ఎవరైనా మహిళలు వేధింపులకు గురైతే తమకు సమాచారం ఇవ్వాలని ఎస్పి తమ కార్యాలయంలో నిర్వహించిన విలేకర్ల సమావేశంలో వెల్లడించారు. మహిళలకు సంబంధించి వచ్చిన ఫిర్యాదులపై వెంటనే స్పందించాలని ఆయన ఆదేశించారు.

 

- Advertisement -

పుంగనూరులో క్రాంతివీర కురభ సంఘ రాష్ట్ర ప్రతినిధులుగా గోపాల్‌, యశ్వంత్‌,హేమంత్‌

Tags: Three arrested in murder case

Leave A Reply

Your email address will not be published.

Translate »
You cannot copy content of this page