21న సీఎం కేసీఆర్‌ యాదాద్రి పర్యటన

0 8

యాదాద్రి భువనరిగి  ముచ్చట్లు :

సీఎం కేసీఆర్‌ ఈ నెల 21న యాదాద్రి పర్యటనకు వెళ్లనున్నారు. ఆలయ పునర్నిర్మాణ పనులను పరిశీలించిన అనంతరం రాత్రి అక్కడే యాదాద్రి అతిథి గృహంలో ఆయన బస చేయనున్నారు. ఈ మేరకు సీఎం పర్యటన ఏర్పాట్లను సీఎంఓ ప్రత్యేక కారదర్శి భూపాల్‌ రెడ్డి శనివారం పరిశీలించారు. ఆయన వెంట కలెక్టర్ పమేలా సత్పతి, వైటీడీఏ, ఆలయ అధికారులు ఉన్నారు.

 

- Advertisement -

పుంగనూరులో క్రాంతివీర కురభ సంఘ రాష్ట్ర ప్రతినిధులుగా గోపాల్‌, యశ్వంత్‌,హేమంత్‌

 

Tags: CM KCR Yadadri’s visit on the 21st

Leave A Reply

Your email address will not be published.

Translate »
You cannot copy content of this page