ఇండియాలో థర్డ్ వేవ్ అనివార్యం

0 31

ఢిల్లీ ముచ్చట్లు :

భారతదేశంలో కరోనా థర్డ్ వేవ్ అనివార్యమని, ఆరు నుంచి ఎనిమిది వారాల్లో దీని సంక్రమణ ప్రారంభమవుతుందని ఇండియన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ (AIMS) డైరెక్టర్ డాక్టర్ రణదీప్ గులేరియా హెచ్చరించారు. అయితే ప్రజలు కరోనా నిబంధనలు ఈ మేరకు పాటిస్తారు, బయటి ప్రాంతాల్లో గుమికూడకుందా ఉండడం పైనే థర్డ్ వేవ్ రాక ఆధారపడి ఉంటుందని ఆయన వ్యాఖ్యానించారు. దేశంలో కరోనా కేసులు తగ్గుతుండటంతో అన్ లాక్ ప్రక్రియ మొదలైందని, ప్రజల్లో ఇప్పటికే చాలా మంది నిబంధనలు పాటించడం మానేశారని, ఫస్ట్ సెకండ్ వేవ్ ల నుంచి వారు ఏమీ నేర్చుకున్న ట్ల లేదని ఆయన వ్యాఖ్యానించారు.

 

- Advertisement -

పుంగనూరులో క్రాంతివీర కురభ సంఘ రాష్ట్ర ప్రతినిధులుగా గోపాల్‌, యశ్వంత్‌,హేమంత్‌

Tags:Third wave is inevitable in India

Leave A Reply

Your email address will not be published.

Translate »
You cannot copy content of this page