గుంటూరులో ఆకతాయిల హల్చల్

0 10

గుంటూరు ముచ్చట్లు :

గుంటూరు మహా నగరంలో ఆకతాయిలు హల్చల్ చేశారు. మద్యం మత్తులో పెట్రోల్ బంకుల్లో పనిచేసే యువకుడిపై విచక్షణ రహితంగా దాడి చేశారు. ఈ దాడిలో ఆరుగురు ఆకతాయిలు పాల్గొన్నారు. ఈ దృశ్యాలన్నీ సీసీ కెమెరా లో నమోదు అయ్యాయి. బాధితుడి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. నిందితులను పట్టుకునేందుకు ప్రయత్నిస్తున్నారు.

 

- Advertisement -

పుంగనూరులో క్రాంతివీర కురభ సంఘ రాష్ట్ర ప్రతినిధులుగా గోపాల్‌, యశ్వంత్‌,హేమంత్‌

Tags:Brats in Guntur

Leave A Reply

Your email address will not be published.

Translate »
You cannot copy content of this page