తెలంగాణలో వచ్చేవారం నుంచి ఎంఎంటీఎస్ రైళ్లు

0 12

హైదరాబాద్ ముచ్చట్లు :

 

తెలంగాణ రాష్ట్రంలో వచ్చేవారం నుంచి ఎంఎంటీఎస్ రైళ్ళను ప్రారంభించనున్నట్లు ప్రభుత్వం తెలిపింది. కరోనా కారణంగా ఈ రైళ్లు గత ఏడాది నిలిచిపోయాయి. ప్రస్తుతం కరోనా కేసులు తగ్గడం, రాష్ట్రంలో లాక్ డౌన్ ఎత్తేయడంతో మళ్లీ ఈ రైళ్ళను ప్రారంభించాలని అధికారులు భావిస్తున్నారు. ఈ మేరకు ఏర్పాట్లు చేస్తున్నారు.

 

- Advertisement -

పుంగనూరులో క్రాంతివీర కురభ సంఘ రాష్ట్ర ప్రతినిధులుగా గోపాల్‌, యశ్వంత్‌,హేమంత్‌

 

Tags: MMTS trains in Telangana from next week

Leave A Reply

Your email address will not be published.

Translate »
You cannot copy content of this page