పెళ్లి పత్రికలో పేర్లు లేవని కత్తులతో దాడి

0 13

సికింద్రాబాద్ ముచ్చట్లు :

పెళ్లి పత్రికలో పేర్ల కోసం జరిగిన ఘర్షణ కత్తిపోట్లకు దారి తీసింది. ఈ ఘటన సికింద్రాబాద్ తుకారాం గేట్ పరిధిలోని చంద్రశేఖర్ నగర్లో చోటుచేసుకుంది. ఈ ఘటనలో నలుగురికి గాయాలు కాగా ఇద్దరి పరిస్థితి విషమంగా ఉంది. మూడురోజుల క్రితం చంద్రశేఖర్ నగర్ కు చెందిన సురేష్ కు వివాహమైంది. పెళ్లి పత్రికలో తమ పేర్లు లేవని అతని బంధువు సర్వేశ్ గొడవకు దిగాడు. అది కాస్త ముదరదంతో కత్తితీసుకొని దాడికి పాల్పడ్డాడు. బంధువులు సర్ది చెప్పి పంపారు.

- Advertisement -

పుంగనూరులో క్రాంతివీర కురభ సంఘ రాష్ట్ర ప్రతినిధులుగా గోపాల్‌, యశ్వంత్‌,హేమంత్‌

 

Tags:Attack with unnamed knives in wedding magazine

Leave A Reply

Your email address will not be published.

Translate »
You cannot copy content of this page