ప్రత్యర్థుల ఇళ్లకు నిప్పు

0 15

అనంతపురం ముచ్చట్లు :

 

 

అనంతపురం జిల్లా యల్లనూరు మండలం ఆరవీడు గ్రామంలో శనివారం జరిగిన జంట హత్యల సంఘటనలో మృతుల కుటుంబీకులు ప్రత్యర్ధులు నాగేష్, రమేష్ ఇళ్లను ధ్వంసం చేసి, తగులబెట్టేశారు. ఇళ్లు దాదాపుగా కాలిపోయాయి. స్థానికుల సమాచారంతో ఫైర్ సిబ్బంది అక్కడికి చేరుకొని మంటలను ఆర్పడానికి ప్రయత్నించారు. లాభం లేకపోయింది. బాధితుల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు. ఇరువర్గాలను పిలిపించి కౌన్సెలింగ్ ఇస్తున్నారు.

 

- Advertisement -

పుంగనూరులో క్రాంతివీర కురభ సంఘ రాష్ట్ర ప్రతినిధులుగా గోపాల్‌, యశ్వంత్‌,హేమంత్‌

Tags: Set fire to the houses of rivals

Leave A Reply

Your email address will not be published.

Translate »
You cannot copy content of this page