బి. కొత్తకోటలో పట్టుబడిన నిషేధిత గుట్కాలు.

0 20

బి. కొత్తకోట ముచ్చట్లు:

 

చిత్తూరు జిల్లా బి. కొత్తకోట మండలం, శంకరాపురం క్రాసులో పెద్దఎత్తున పట్టుబడిన నిషేధిత గుట్కాలు.. కర్ణాటక నుండి షిఫ్ట్ కారులో కడప జిల్లా రాయచోటికి తరలిస్తుండగా పట్టుబడిన వైనం. కారు సహా రూ. 5 లక్షల విలువైన గుట్కా, పాన్ పరాగ్, ఖయినిలను మదనపల్లె స్పెషల్ ఎన్ఫోర్స్మెంట్ బ్యూరో (సెబ్) సీఐ మురళీకిశోర్, ఎస్ఐ అంజాద్ బాషా, సిబ్బంది రత్నం, అల్తామస్, మణి, దేవేంద్ర, చలపతిలు కలసి జరిపిన వాహణాల తనికీల్లో గుట్కా, పాన్ పరాగ్ లతోపాటు కారు సీజ్ చేసి నిందితులను ఆదివారం అరెస్టు చేశారు. అరెస్టయిన వారిలో రాయచోటికి చెందిన పఠాన్ మహబూబ్ ఖాన్, మొఘల్ గవర్నర్ బేగ్ లు వున్నారు.

 

- Advertisement -

పుంగనూరులో క్రాంతివీర కురభ సంఘ రాష్ట్ర ప్రతినిధులుగా గోపాల్‌, యశ్వంత్‌,హేమంత్‌

Tags: B. Prohibited Gutkas seized in large numbers at Kottakotta.

Leave A Reply

Your email address will not be published.

Translate »
You cannot copy content of this page