బోయకొండ గోశాలకు దూడలు విరాళం

0 35

చౌడేపల్లె ముచ్చట్లు:

 

పుణ్యక్షేత్రమైన బోయకొండ గంగమ్మ ఆలయ గోశాలకు మండలం లోని పెద్దకొండామర్రి కు చెందిన బి.కొండప్ప, భారతమ్మ లు ఆదివారం రెండు కవల దూడలను విరాళంగా, చైర్మన్‌ మిద్దింటి శంకర్‌నారాయణ, ఈఓ చంద్రమౌళి లకు అందజేశారు.అమ్మవారి సన్నిదిలో మంత్రి డాక్టర్‌ పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి చొరవతో దేవస్థానం ఆధ్వర్యంలో గోశాల ఏర్పాటుచేయడం అభినందనీయమన్నారు. ఒకే కాన్పులో జ న్మించిన రెండు కవల దూడలను అమ్మవారికి విరాళంగా ఇచ్చిన ధాత దంపతులను చైర్మన్‌, ఈఓ లు సన్మానించి ప్రసాదాలను అందజేశారు. ఈ కార్యక్రమంలో గోశాల ఇన్‌చార్జి మణి, తదితరులున్నారు.

 

- Advertisement -

పుంగనూరులో క్రాంతివీర కురభ సంఘ రాష్ట్ర ప్రతినిధులుగా గోపాల్‌, యశ్వంత్‌,హేమంత్‌

Tags: Calves donated to Boyakonda Goshas

Leave A Reply

Your email address will not be published.

Translate »
You cannot copy content of this page