కేసీఆర్ టూర్ లో కరపత్రాల కలకలం

0 14

వరంగల్ ముచ్చట్లు:

 

సీఎం రాక సందర్భంగా వరంగల్ తూర్పు నియోజకవర్గంలో కరపత్రాలు కలకలం సృష్టిస్తున్నాయి
సీఎం కేసీఆర్ పర్యటన నేపథ్యంలో హాట్ టాపిక్ గా ఈ కరపత్రాలు మారిపోయాయి. గుర్తు తెలియని ఒక దుండగుడు తూర్పు ఎమ్మెల్యే నరేందర్ కబ్జా కోరు అంటూ ఘటగా లేఖలో పేర్కొన్నారు. ఈ అగంతకుడు కరపత్రాలను తయారుచేసి వాటిని న్యూస్ పేపర్ లో పెట్టి వరంగల్ తూర్పులో పంపిణీ చేశాడు. నేడు సీఎం కేసీఆర్ వరంగల్ టూర్ ను దృష్టిలో ఉంచుకొని ఎమ్మెల్యే పై ఆరోపణలు చేస్తూ ఈ కరపత్రాలను తయారు చేయించి న్యూస్ పేపర్ లో పెట్టి మొత్తం పంపిణీ చేశాడు.కరపత్రాలుగుర్తు తెలియని వ్యక్తి.. ఎమ్మెల్యే చేసిన పనులను అన్నిటినీ తన లేఖలో పేర్కొన్నాడు. మొన్నటి కార్పొరేషన్ ఎన్నికల్లో టిఆర్ఎస్ పార్టీ బి ఫారం లు 50 లక్షలకు అమ్ముకున్నడాని, గతంలో ములుగు జిల్లాలో ఎంపిటిసి, జెడ్పిటిసి ఎన్నికల సమయంలోను ఇలాగే డబ్బులు వాసులు చేసాడని లేఖలో పేర్కొన్నాడు. అలాగే వరంగల్ తూర్పు లో బుకబ్జాలు, అధికార పార్టీ నేతలపై వేధింపులు, సెటిల్ మెంట్ అంటూ ఘాటుగా ఆరోపణలు చేస్తూ తన లేఖలో పేర్కొన్నారు.

 

- Advertisement -

పుంగనూరులో క్రాంతివీర కురభ సంఘ రాష్ట్ర ప్రతినిధులుగా గోపాల్‌, యశ్వంత్‌,హేమంత్‌

Tags: Brokerage of leaflets on the KCR Tour

Leave A Reply

Your email address will not be published.

Translate »
You cannot copy content of this page