చిరస్మరణీయులు ప్రొఫెసర్ జయశంకర్ సార్

0 6

 

మున్సిపల్ చైర్ పర్సన్ అంగోతు అరుణ

- Advertisement -

వర్ధన్నపేట ముచ్చట్లు:
తెలంగాణ ఉద్యమ భావజాల వ్యాప్తికి జీవితాంతం కృషి చేసిన వ్యక్తి ప్రొఫెసర్ జయశంకర్ సార్ అని,ఆయన సేవలు చిరస్మరణీయమని వర్ధన్నపేట మున్సిపల్ చైర్ పర్సన్ అంగోతు అరుణ కొనియాడారు.సోమవారం ప్రొఫెసర్ జయశంకర్ సార్ వర్ధంతి సందర్భంగా మున్సిపల్ కార్యాలయంలో మున్సిపల్ చైర్ పర్సన్ అంగోతు అరుణ, కమిషనర్ గొడిశాల రవిందర్ జయశంకర్ సార్ చిత్ర పటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు.ఈ కార్యక్రమంలో హెల్త్ ఇన్స్పెక్టర్ శివ కుమార్,జూనియర్ అసిస్టెంట్ శ్రీనివాస్,మునిసిపల్ సిబ్బంది కుమారస్వామి,ఇతర సిబ్బంది పాల్గొన్నారు.

పుంగనూరులో క్రాంతివీర కురభ సంఘ రాష్ట్ర ప్రతినిధులుగా గోపాల్‌, యశ్వంత్‌,హేమంత్‌

 

Tags:Memorable Professor Jayashankar Sir

Leave A Reply

Your email address will not be published.

Translate »
You cannot copy content of this page