డోన్ పట్టణ సి ఐ గా  టి.మల్లికార్జున

0 11

డోన్ ముచ్చట్లు

 

 

డోన్ పట్టణ సి ఐ గా టి. మల్లికార్జున భాద్యతలు సోమవారం ఉదయం చేపట్టారు,
స్థానిక పట్టణ పోలీస్ స్టేషన్లో సి ఐ మల్లికార్జున భాద్యతలు స్వీకరించారు, నంద్యాల నుంచి డోన్ కు బదిలీ పై రావడం జరిగింది,ఇక్కడ పని చేసిన సి ఐ  టి సుబ్రహ్మణ్యం ను కర్నూలు దిశ పోలీస్ స్టేషన్ కు బదిలీ అయిన విషయం తెలిసిందే.. ఈ సందర్భంగా విలేకరులతో సి ఐ మల్లికార్జున మాట్లాడుతూ అసాంఘిక కార్యకలాపాలు కు పాల్పడిన వారిపై గట్టి చర్యలు తీసుకుంటానని,అటువంటి వారికి ప్రోత్సాహించే వారినికూడా అదుపులోకి తీసుకుని చర్యలు తీసుకుంటామని ఆయన అన్నారు, ప్రజలు సమస్యలు నేరుగా పోలీస్ స్టేషన్ వద్దకు వచ్చి నిర్భయంగా ఫిర్యాదు  చేయడానికి తగు చర్యలు తీసుకుంటామని వారు తెలిపారు,పట్టణంలో ట్రాఫిక్ సమస్యలు లేకుండా చూస్తా నని,
ఈ కార్యక్రమంలో  ఏ యస్ ఐ లు గోపాల్ ,సుబ్బారెడ్డి, పోలీసులు పాల్గొన్నారు.

- Advertisement -

పుంగనూరులో క్రాంతివీర కురభ సంఘ రాష్ట్ర ప్రతినిధులుగా గోపాల్‌, యశ్వంత్‌,హేమంత్‌

 

Tags:T. Mallikarjuna as Don Urban CI

Leave A Reply

Your email address will not be published.

Translate »
You cannot copy content of this page