పుంగనూరులో ఎస్‌డిపీఐ ఆవిర్భవ జెండా ఆవిష్కరణ

0 43

పుంగనూరు ముచ్చట్లు:

 

ఎస్‌డిపీఐ ఆవిర్భవించిన సందర్భంగా జూన్ 21 న పుంగనూరు పట్టణంలో ఎస్‌డిపీఐ పార్టీ ఆధ్వర్యంలో స్థానిక ఉబెదుల్లా కంపౌండ్ లో ని రహమాత్ నగర్ లో పట్టణఎస్‌డిపీఐ ఇంచార్జి V.అతిక్ బాషా ఆధ్వర్యంలో జెండా అవిష్క్రరించడం జరిగింది ఈ సందర్భంగా పుంగనూరు పట్టణ ఇంచార్జ్ అతిక్ బాషా మాట్లాడుతూ పార్టీ ఆవిర్భవించి 12 సంవత్సరాలు పూర్తి అయి సోషల్ డెమొక్రటిక్ పార్టీ ఆఫ్ ఇండియా చేస్తున్న సేవలను గుర్తు చేస్తూ ప్రజలకు తెలియచేసారు అలాగే ఆకలినుండి స్వేచ్ఛ భయం నుండి స్వేచ్ఛ అనే నినాదం తో పార్టీ పనిచేస్తుంది కరోన కష్ట కాలంలో ప్రజలకు వెన్నుగా ఉండి కులామతలకు అతీతంగా ఆంతక్రియలునిర్వహించారు యూసుఫ్ మాట్లాడుతూ ఎస్‌డిపీఐ
జాతీయ పార్టీ భారతదేశంలో చేస్తున్న సేవకార్యక్రమలు గర్వించదగ్గ సేవలని కొనియాడారు అలాగే ప్రజలు ఏ విపత్కర పరిస్థితుల్లో ఉన్న ఆలాంటి సమయంలో ఎస్‌డిపీఐకార్యకర్తలు ముందు వరుసలో ఉండి సేవచేస్తున్నారు భారత దేశం లో ప్రజల భయం నుండి స్వేచ్ఛ ఆకలినుండి స్వేచ్ఛ అనే నినాదం తో పార్టీ ముందుకు నడుస్తుంది రానున్న రోజుల్లో యువతఎస్‌డిపీఐపార్టీ లో సభ్యత్వం నమోదు చేసుకోవాలని పార్టీ ని ఆదరించి ముందుకు నడపాలి లని పిలుపునిచ్చారు అదేవిధంగా ఈ రోజు పుంగనూరు పట్టణము ముడియప్ప సర్కిల్లో పార్టీ ఆధ్వర్యంలో పేదలకు అన్నదాన కార్యక్రమం నిర్వహించారు .ఈ కార్యక్రమంలో ముఖ్య అతిధులు గా పాపులర్ ఫ్రంట్ ఆఫ్ ఇండియా జిల్లా అధ్యక్షులు kb చాంద్ బాషా ,కార్యదర్శి అన్వర్ బాషా మరియు కార్యకర్తలు జామీర్ లాల్ ,జావీద్ ,నజీర్, జాకీర్, పట్టణ కార్యకర్తలు యువకులు పాల్గొన్నారు.

- Advertisement -

పుంగనూరులో క్రాంతివీర కురభ సంఘ రాష్ట్ర ప్రతినిధులుగా గోపాల్‌, యశ్వంత్‌,హేమంత్‌

 

Tags: Inauguration of SDPI Emergence Flag at Punganur

Leave A Reply

Your email address will not be published.

Translate »
You cannot copy content of this page