ప్రియురాలు బయటకు రాలేదని ప్రియుడి ఆత్మహత్య

0 31

హైదరాబాద్ ముచ్చట్లు :

 

 

ప్రియురాలిని ఇంటి నుంచి బయటకు రమ్మంటే రాలేదని ప్రియుడు మేడపై నుంచి దూకి ఆత్మహత్య చేసుకున్న ఘటన హైదరాబాద్లో చోటుచేసుకుంది. జగద్గిరిగుట్ట నెహ్రూ నగర్ కు చెందిన శుభం(26) కు బాలానగర్ శోభన కాలనీకి చెందిన యువతితో ఇన్స్తాగ్రం ద్వారా పరిచయం ఏర్పడింది. ఆదివారం రాత్రి శుభం ఆ యువతి ఇంటికి వెళ్ళి బయటకు రావాలని కోరాడు. ఆమె రాకపోవడంతో ఆమెతో పాటు, తల్లిదండ్రుల తో వాగ్వాదానికి దిగాడు. అనంతరం భవనం పై నుంచి దూకి ఆత్మహత్య చేసుకున్నాడు. అమ్మాయి తల్లిదండ్రులే కొట్టిచంపారని శుభం తల్లిదండ్రులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు.

 

- Advertisement -

పుంగనూరులో క్రాంతివీర కురభ సంఘ రాష్ట్ర ప్రతినిధులుగా గోపాల్‌, యశ్వంత్‌,హేమంత్‌

Tags; Boyfriend commits suicide as girlfriend doesn’t come out

Leave A Reply

Your email address will not be published.

Translate »
You cannot copy content of this page