వైసీపీ నేత పై హత్యాయత్నం

0 13

కడప ముచ్చట్లు :

 

 

కడప జిల్లాలో ఒక వైసీపీ నేతపై టీడీపీ నాయకులు దాడులకు తెగబడ్డారు. గాలివీడు మండలం తూముకుంట గ్రామం మాజీ సర్పంచ్ బయారెడ్డి పై టిడిపి అనుచరులు హత్యాయత్నం చేశారు. తెల్లవారు జామున పొలం దగ్గరకు వెళ్తున్న బయారెడ్డిని ఈశ్వర్ రెడ్డి అనుచరులు ట్రాక్టర్ తో ఢీకొట్టారు. బయారెడ్డి కి తీవ్ర గాయాలయ్యాయి. పరిస్థితి విషమంగా ఉండడంతో కుటుంబ సభ్యులు చికిత్స నిమిత్తం వేలూరు సీఎంసీకి తరలించారు.

 

- Advertisement -

పుంగనూరులో క్రాంతివీర కురభ సంఘ రాష్ట్ర ప్రతినిధులుగా గోపాల్‌, యశ్వంత్‌,హేమంత్‌

Tags: Assassination attempt on YCP leader

Leave A Reply

Your email address will not be published.

Translate »
You cannot copy content of this page