వ్యాక్సి నేషన్లో ఏపీ కొత్త రికార్డ్

0 14

తాడేపల్లి ముచ్చట్లు :

 

వ్యాక్సిన్ వేయడంలో ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వ కొత్త రికార్డ్ సృష్టించింది. ఆదివారం చేపట్టిన స్పెషల్ డ్రైవ్ లో 13 లక్షలకు పైగా వ్యాక్సిన్ లు వేశారు. ఈ డ్రైవ్ కు ప్రజల నుంచి అనూహ్య స్పందన వచ్చింది. 45ఏళ్లకు పైబడిన వారికి, బాలింతలు కు వేశారు. 13లక్షలు టార్గెట్ గా పెట్టుకున్న అంతకు మించి వ్యాక్సిన్ వేయడం పై అధికారులు సంతోషం వ్యక్తం చేశారు.

 

- Advertisement -

పుంగనూరులో క్రాంతివీర కురభ సంఘ రాష్ట్ర ప్రతినిధులుగా గోపాల్‌, యశ్వంత్‌,హేమంత్‌

Tags: AP new record in Waxy Nation

Leave A Reply

Your email address will not be published.

Translate »
You cannot copy content of this page