అత్యధిక సంతానం ఉంటే రూ.లక్ష బహుమతి

0 5

మిజోరం ముచ్చట్లు :

 

ఓ వైపు జనాభా నియంత్రణపై చాలా రాష్ట్రాలు దృష్టి పెడుతుంటే మిజోరం రాష్ట్ర మంత్రి ఒక ఆసక్తికర ప్రకటన చేశారు. తన నియోజకవర్గంలో అత్యధిక సంతానం కలిగిన దంపతులకు లక్ష రూపాయలు బహుమతిగా ఇస్తానని ప్రకటించారు. మిజో తెగల్లో జనాభాను పెంచేందుకు తాను ఈ ఆఫర్ ప్రకటించినట్లు తెలిపారు. మిజోరం క్రీడా శాఖ మంత్రి రాబర్ట్ రోమానియా ఫాదర్స్ డే రోజు ఈ ప్రకటన చేశారు. నగదు బహుమతి తో పాటు ట్రోఫీ కూడా అందజేస్తానని చెప్పారు.

 

- Advertisement -

కల్పవృక్ష వాహనంపై శ్రీ రాజ‌మ‌న్నార్‌ అలంకారంలో శ్రీ‌ పసన్న వేంకటేశ్వరుడు

 

Tags: Prize of Rs

Leave A Reply

Your email address will not be published.

Translate »
You cannot copy content of this page