ఒకరికి బదులు మరొకరి పొట్ట కోసేశారు..

0 5

కరీంనగర్ ముచ్చట్లు :

 

కరీంనగర్ జిల్లా వీణ వంక మండలం నరసింగాపుర్ కు చెందిన మాలతి ఏడు నెలల గర్భవతి. నీరసంగా ఉండడం, కడుపు నొప్పి రావడంతో కరీంనగర్ మాతాశిశు సంరక్షణ కేంద్రానికి వచ్చింది. గర్భంలో ఇద్దరు శిశువులు ఉన్నారని, ఒకరు బతికే అవకాశం లేదని, ఇంకొకర్ని బతికించేందుకు గర్భసంచి కుట్లు వేయాలని చెప్పారు. ఆ మేరకు ఆమెను ఆపరేషన్ థియాటర్ లోకి తీసుకెళ్లారు. అక్కడున్న డాక్టర్ వేరొకరి కేసు షీట్ చదివి ఈమె పొట్ట కోశారు. ఆమె పెద్దగా కేకలు వేసి వివరాలు చెప్పడంతో చీరిన పొట్టకు కుట్లు వేసి పంపించారు. ఆ డాక్టర్ పై చర్యలు తీసుకోవాలని మాలతి భర్త న రోత్తం రెడ్డి డిమాండ్ చేశారు.

 

- Advertisement -

కల్పవృక్ష వాహనంపై శ్రీ రాజ‌మ‌న్నార్‌ అలంకారంలో శ్రీ‌ పసన్న వేంకటేశ్వరుడు

 

Tags: One was stabbed in the stomach instead of the other.

Leave A Reply

Your email address will not be published.

Translate »
You cannot copy content of this page