కలెక్టర్ ప్రవీణ్ కుమార్ ను కలిసిన మద్దిశెట్టి

0 12

ఒంగోలు ముచ్చట్లు :
ప్రకాశం జిల్లా కలెక్టర్ ప్రవీణ్ కుమార్ ను మంగళవారం దర్శి శాసనసభ్యులు డాక్టర్ మద్ధిశెట్టి వేణుగోపాల్ మర్యాద పూర్వకంగా కలిసి శాలువా కప్పి పుష్పగుచ్చం అందచేసారు. ఈ కార్యక్రమం లో వేణుగోపాల్ వెంట వైసీపీ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.

కల్పవృక్ష వాహనంపై శ్రీ రాజ‌మ‌న్నార్‌ అలంకారంలో శ్రీ‌ పసన్న వేంకటేశ్వరుడు

 

- Advertisement -

Tags:Maddishetti meets Collector Praveen Kumar

Leave A Reply

Your email address will not be published.

Translate »
You cannot copy content of this page